✅ మా దగ్గర డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే మీకు కలిగే లాభాలు
- పూర్తి సపోర్ట్
– వెబ్‌సైట్, యాప్, బ్రాండింగ్, టెక్నికల్ మద్దతు అన్నీ మేమే చూస్తాం.
– మీరు పూర్తిగా బిజినెస్‌పై ఫోకస్ చేయొచ్చు. - టెలీకాలింగ్ టీం సహాయం
– మీ పరిధిలో ఉన్న రిటైలర్లకు కాల్ చేసి, ఆర్డర్లు తీసుకునే పని మా టెలీకాలింగ్ టీం చేస్తుంది.
– మీరు ఎవరికి ఎం చెప్పాలా అనే బాధ్యత ఉండదు. - ఫ్రీ వెబ్సైట్ & యాప్
– మీ డిస్ట్రిబ్యూటర్ బ్రాంచ్‌కి ప్రత్యేకంగా ఉచిత వెబ్సైట్ మరియు యాప్ ఇవ్వబడుతుంది. - స్టాక్ రిస్క్ తగ్గింపు
– మీరు అమ్మలేని స్టాక్‌ను, మేమే వేరే డిస్ట్రిబ్యూటర్‌కి షిప్ చేస్తాము.
– transportation charges మాత్రం మీరు చూసుకోవాలి. మిగతా వ్యవహారం మాది. - డెలివరీ ఉచితం
– మీరు తీసుకునే స్టాక్‌ను మీ చిరునామాకు ఫ్రీ డెలివరీ చేస్తాము. - కలెక్షన్ బాధ్యత – మా టెలీకాలింగ్ టీం
– మీరు ఇచ్చిన స్టాక్‌కు రిటైలర్ల నుంచి డబ్బులు రాకపోతే,
– మా టెలీకాలింగ్ టీం వారిని సంప్రదించి డబ్బులు రికవర్ చేస్తుంది.
– మీరు 30 రోజులు అప్పుగా ఇవ్వాలి.
– ఆ తర్వాత డబ్బులు వసూలు చేయడం, మీకు అందించడం మేమే చూస్తాం. - కేవలం ₹50,000 డిపాజిట్తో స్టార్ట్ చేయొచ్చు
– చిన్న పెట్టుబడితో పెద్ద బిజినెస్‌కి దారితీస్తుంది. - రిటైలర్లకు వెండర్ ప్యానెల్ ఇచ్చినప్పుడు, వారు మన ప్రోడక్ట్స్‌ను ఒక్క క్లిక్‌తో వారి స్టోర్‌లో add చేసుకుని, ఇతర రిటైలర్లకు అమ్మే వీలుంటుంది..
- దీని వల్ల వాళ్లకే కొంత లాభం వస్తుంది కాబట్టి, వారు వాళ్ల డబ్బుతోనే ప్రోడక్ట్స్ కొనుగోలు చేసి అమ్ముతారు.అంటే, వెండర్ ప్యానెల్ ఇవ్వడమంటే collections పాడవుతాయనే టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు – అంతా ప్రీపెయిడ్ పద్ధతిలోనే జరుగుతుంది.
- కాబట్టి, collections delay అవ్వడానికి అవకాశం ఉండదు.
-
👉 ₹50,000 పెట్టుబడి పెడతారనే భయం అవసరం లేదు.
👉 మీరు ఒక్కసారి ఆ పెట్టుబడి పెడితే చాలు – ఆ తరవాత మీ burden మేమే తీసుకుంటాము.👉 ప్రతి నెలా మా పక్కనుండి కనీసం ₹1,50,000 టర్నోవర్ జరిగేలా చేస్తాము.
👉 మీరు చేసేట్లు కాకుండా మా ప్లాట్‌ఫాం ద్వారా జరుగుతుంది.👉 ఆ టర్నోవర్ మీద మీకు 10% కమిషన్ వస్తుంది.
👉 అంటే, మీరు మానవీయంగా సేల్స్ చేయాల్సిన అవసరం లేదు – మేమే online, tele-calling ద్వారా manage చేస్తాము.👉 మీ దగ్గర స్టాక్ పెట్టాలి, సేల్స్ worry ఉండాలి అన్న టెన్షన్ ఉండదు.
👉 మీరు ₹50,000 పెట్టుబడి పెడితే చాలు, మిగతా మొత్తం వ్యవహారాన్ని మేమే చూసుకుంటాము.
Not available POST
Reviews
There are no reviews yet.