Plastic cleaning Broomstick

75.00

Nice Plastic BroomWe are selling the good quality products of Coconut Brooms,Dust Brush,Floor Broom,Mop Stick,Carpet Cleaning Brushes,Cotton Door Mat,Kitchen Sink Brushes,Toilet Brushes and etc..

మా దగ్గర డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే మీకు కలిగే లాభాలు

  1. పూర్తి సపోర్ట్
    – వెబ్‌సైట్, యాప్, బ్రాండింగ్, టెక్నికల్ మద్దతు అన్నీ మేమే చూస్తాం.
    – మీరు పూర్తిగా బిజినెస్‌పై ఫోకస్ చేయొచ్చు.
  2. టెలీకాలింగ్ టీం సహాయం
    – మీ పరిధిలో ఉన్న రిటైలర్లకు కాల్ చేసి, ఆర్డర్లు తీసుకునే పని మా టెలీకాలింగ్ టీం చేస్తుంది.
    – మీరు ఎవరికి ఎం చెప్పాలా అనే బాధ్యత ఉండదు.
  3. ఫ్రీ వెబ్సైట్ & యాప్
    – మీ డిస్ట్రిబ్యూటర్ బ్రాంచ్‌కి ప్రత్యేకంగా ఉచిత వెబ్సైట్ మరియు యాప్ ఇవ్వబడుతుంది.
  4. స్టాక్ రిస్క్ తగ్గింపు
    – మీరు అమ్మలేని స్టాక్‌ను, మేమే వేరే డిస్ట్రిబ్యూటర్‌కి షిప్ చేస్తాము.
    – transportation charges మాత్రం మీరు చూసుకోవాలి. మిగతా వ్యవహారం మాది.
  5. డెలివరీ ఉచితం
    – మీరు తీసుకునే స్టాక్‌ను మీ చిరునామాకు ఫ్రీ డెలివరీ చేస్తాము.
  6. కలెక్షన్ బాధ్యతమా టెలీకాలింగ్ టీం
    – మీరు ఇచ్చిన స్టాక్‌కు రిటైలర్ల నుంచి డబ్బులు రాకపోతే,
    – మా టెలీకాలింగ్ టీం వారిని సంప్రదించి డబ్బులు రికవర్ చేస్తుంది.
    మీరు 30 రోజులు అప్పుగా ఇవ్వాలి.
    – ఆ తర్వాత డబ్బులు వసూలు చేయడం, మీకు అందించడం మేమే చూస్తాం.
  7. కేవలం ₹50,000 డిపాజిట్తో స్టార్ట్ చేయొచ్చు
    – చిన్న పెట్టుబడితో పెద్ద బిజినెస్‌కి దారితీస్తుంది.
  8. రిటైలర్లకు వెండర్ ప్యానెల్ ఇచ్చినప్పుడు, వారు మన ప్రోడక్ట్స్‌ను ఒక్క క్లిక్‌తో వారి స్టోర్‌లో add చేసుకుని, ఇతర రిటైలర్లకు అమ్మే వీలుంటుంది..
  9. దీని వల్ల వాళ్లకే కొంత లాభం వస్తుంది కాబట్టి, వారు వాళ్ల డబ్బుతోనే ప్రోడక్ట్స్ కొనుగోలు చేసి అమ్ముతారు.అంటే, వెండర్ ప్యానెల్ ఇవ్వడమంటే collections పాడవుతాయనే టెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు – అంతా ప్రీపెయిడ్ పద్ధతిలోనే జరుగుతుంది.
  10. కాబట్టి, collections delay అవ్వడానికి అవకాశం ఉండదు.
  11. 👉 ₹50,000 పెట్టుబడి పెడతారనే భయం అవసరం లేదు.
    👉 మీరు ఒక్కసారి ఆ పెట్టుబడి పెడితే చాలు – ఆ తరవాత మీ burden మేమే తీసుకుంటాము.

    👉 ప్రతి నెలా మా పక్కనుండి కనీసం ₹1,50,000 టర్నోవర్ జరిగేలా చేస్తాము.
    👉 మీరు చేసేట్లు కాకుండా మా ప్లాట్‌ఫాం ద్వారా జరుగుతుంది.

    👉 ఆ టర్నోవర్ మీద మీకు 10% కమిషన్ వస్తుంది.
    👉 అంటే, మీరు మానవీయంగా సేల్స్ చేయాల్సిన అవసరం లేదు – మేమే online, tele-calling ద్వారా manage చేస్తాము.

    👉 మీ దగ్గర స్టాక్ పెట్టాలి, సేల్స్ worry ఉండాలి అన్న టెన్షన్ ఉండదు.
    👉 మీరు ₹50,000 పెట్టుబడి పెడితే చాలు, మిగతా మొత్తం వ్యవహారాన్ని మేమే చూసుకుంటాము.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Not available POST

రిటైలర్‌కి స్టాక్ ఇచ్చే ముందు డిస్ట్రిబ్యూటర్‌ పాటించాల్సిన షరతులు

  1. రిటైలర్ యొక్క గుర్తింపు (Verification)
    – రిటైలర్ యొక్క షాప్‌ లైసెన్స్ / GST / ఆధార్ కార్డు వంటి ఆధారాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

  2. మినిమమ్ ఆర్డర్ విలువ (Minimum Order Value)
    – ఒక్కో రిటైలర్ కనీసం ₹X విలువ ఉన్న ఆర్డర్ వేయాలి అనే షరతు పెట్టవచ్చు.

  3. పేమెంట్ షరతులు (Payment Terms)
    – 100% Prepaid లేదా 15-30 రోజుల్లో చెల్లింపు చేసే విధంగా స్పష్టత ఇవ్వాలి.
    – అప్పుగా ఇవ్వాలంటే, రిటైలర్‌ మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి.

  4. రిటర్న్ పాలసీ / నష్టం పాలసీ
    – స్టాక్ అమ్మకాలు జరగకపోతే రిటర్న్ తీసుకునే విధానం ఉంటే ముందుగానే చెప్పాలి.
    – డ్యామేజ్ అయిన వస్తువులపై పర్యాయ పద్ధతులు (replacement/refund) స్పష్టంగా ఉండాలి.

  5. డెలివరీ & ట్రాన్స్‌పోర్ట్ బాధ్యత
    – స్టాక్ transportation ఎవరు చూసుకుంటారు? ఛార్జెస్ ఎవరు భరిస్తారు? మొదటే క్లియర్‌గా చెప్పాలి.

  6. కలెక్షన్ వ్యవస్థ
    – అప్పుగా ఇచ్చిన స్టాక్ పైనా, డబ్బు రికవరీకి టైం ఫ్రేమ్ ఉండాలి. (ఉదా: 30 రోజుల్లో చెల్లించాలి).

  7. బిల్లింగ్ తప్పనిసరి
    – ప్రతి డెలివరీకి బిల్ ఇవ్వాలి. వాటిలో ప్రోడక్ట్ పేరు, క్వాంటిటీ, ధర స్పష్టంగా ఉండాలి.

Not available POST

📞 మా Tele-calling Sales Team చేస్తే పని ఏమిటి?

  1. 👉 మీరు చెప్పిన రిటైలర్లకే కాల్ చేస్తాం
    మీ పరిధిలో ఎవరెవరు రిటైలర్లు ఉన్నారో, మీరు పేర్లు/నంబర్లు చెప్తారు.
    అప్పుడే మా టెలీకాలింగ్ టీం వాళ్లతో కాల్ చేసి మాట్లాడుతుంది.
    మా ప్రొడక్ట్స్, ఆఫర్స్ వివరంగా చెబుతారు, అవసరమైతే ఆర్డర్ కూడా తీసుకుంటారు.
    మీరు చెప్పకపోతే మేము ఏవరి దగ్గరికీ కాల్ చేయం – మొత్తం కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది.

  2. ఆర్డర్ తీసుకుంటారు
    👉 రిటైలర్‌కు ఏవేం కావాలో తెలుసుకొని, ఆర్డర్ ను confirm చేస్తారు.

  3. App/Web వాడటం తెలియని వాళ్లకి సహాయం
    👉 రిటైలర్‌కి website లేదా app వాడటం రాకపోతే, manual గా ఆర్డర్ బుక్ చేస్తారు.

  4. రిపీట్ ఆర్డర్స్ followup
    👉 గతంలో కొనుగోలు చేసిన రిటైలర్లతో followup చేస్తూ, new orders collect చేస్తారు.

  5. Problems handle చేయడం
    👉 రిటైలర్ కి ఏవైనా డెలివరీ, స్టాక్, rate issue ఉంటే, ముందుగా తెలుసుకొని support team కి escalate చేస్తారు.

  6. Collections reminders
    👉 అప్పుగా ఇచ్చిన రిటైలర్లకు పేమెంట్ reminder calls చేస్తారు.

  7. Daily Reports & Targets
    👉 రోజువారీగా ఎంత టర్నోవర్ వచ్చిందో, ఎన్ని కాల్స్ చేశారో డిస్ట్రిబ్యూటర్ కి సంపూర్ణ సమాచారం ఇస్తారు.


సింపుల్‌గా చెప్పాలంటే:
👉 మీరు బయట తిరిగి ఆర్డర్లు వేటాడాల్సిన అవసరం లేదు.
👉 మా Tele-calling Sales Team మీకు order, followup, collections అన్నిటిలో సహాయం చేస్తుంది.

👉 Promotion Executive
డిస్ట్రిబ్యూటర్‌తో పాటు మార్కెట్‌కి తిరుగుతూ, రిటైలర్లతో face-to-face మాట్లాడి, ఆర్డర్లు పెరగడానికి సహాయపడతాడు.
ప్రతి నెల మీరు ఉన్న ప్రాంతానికి వస్తాడు, మార్కెట్‌లో ప్రోడక్ట్ reach పెంచేందుకు పని చేస్తాడు.

👉 మీరు కాల్ చేయాల్సిన పనిలేదు
మీ దగ్గర ఉన్న స్టోర్లు, రిటైలర్లు ఎవరో మీరు చెప్పిన తర్వాత,
వాళ్లతో మేమే కాల్ చేసి మాట్లాడతాము.
ప్రోడక్ట్ వివరాలు చెప్తాము, అవసరమైతే ఆర్డర్ తీసుకుంటాము.
మీ burden తగ్గించడమే మా లక్ష్యం.

Not available POST

Reviews

There are no reviews yet.

Be the first to review “Plastic cleaning Broomstick”

Your email address will not be published. Required fields are marked *

Loading...

Vendor Information

  • Address:
  • No ratings found yet!

Product Enquiry

While viewing the website, tap in the menu bar. Scroll down the list of options, then tap Add to Home Screen.
Use Safari for a better experience.
Scroll to Top